IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 అప్రెంటిస్ ఉద్యోగాలు..

IOCL Recruitment : ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు 353, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు 60 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభమైంది. 

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 23, 2019, 1:35 PM IST
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 అప్రెంటిస్ ఉద్యోగాలు..
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 23, 2019, 1:35 PM IST
ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సదరన్ రీజియన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 413 పోస్టులు ఉండగా అందులో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు 353, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు 60 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభమైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2019 జూలై 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

IOCL recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా..

IOCL Recruitment 2019: నోటిఫికేషన్

IOCL Recruitment 2019: ఆన్‌లైన్ దరఖాస్తు

IOCL Recruitment 2019: అధికారిక వెబ్‌సైట్
First published: July 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...