Govt Jobs : IOCLలో రీసెర్చ్ ఆఫీసర్స్, జీతం రూ. 60 వేల పైనే..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

news18-telugu
Updated: May 18, 2019, 4:22 PM IST
Govt Jobs : IOCLలో రీసెర్చ్ ఆఫీసర్స్, జీతం రూ. 60 వేల పైనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్(IOCL) ఆర్ అండ్ డీ సెంటర్‌లో ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రీసెర్చ్ ఆఫీసర్, చీఫ్ రీసెర్చ్ మేనేజర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్, సింథటిక్ లూబ్రికెంట్స్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసినవారు అర్హులుగా అధికారులు పేర్కొన్నారు.
పోస్టులు : రీసెర్చ్ ఆఫసర్ 24, చీఫ్ రీసెర్చ్ మేనేజర్ 1
విభాగాలు : ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్, సింథటిక్ లూబ్రికెంట్స్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ

అర్హత : సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ
వయసు : 31-03-2019 నాటికి రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు 32 ఏళ్లు, చీఫ్ రీసెర్చ్ మేనేజర్‌కు 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు : ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.


చివరితేది : మే 21వెబ్‌సైట్ : https://www.iocl.com/

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
First published: May 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు