• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2021 INDIAN OIL CORPORATION LIMITED RELEASED NOTIFICATION FOR 346 APPRENTICE POSTS HERE FULL DETAILS SS

IOCL Recruitment 2021: ఐఓసీఎల్‌లో 346 ఉద్యోగాలు... అప్లై చేసుకోవడానికి మరో నాలుగు రోజులే గడువు.. వివరాలివే

IOCL Recruitment 2021: ఐఓసీఎల్‌లో 346 ఉద్యోగాలు... అప్లై చేసుకోవడానికి మరో నాలుగు రోజులే గడువు.. వివరాలివే

IOCL Recruitment 2021: ఐఓసీఎల్‌లో 346 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2021 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 356 ఖాళీలున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీలో ఈ పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఏడాది కాలం అప్రెంటీస్ శిక్షణ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://iocl.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో, టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు https://portal.mhrdnats.gov.in/ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి.

    Railway Concessions: మీరు విద్యార్థులా? నిరుద్యోగులా? రైలులో ఉచిత ప్రయాణం, టికెట్‌పై రాయితీ

    IOCL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 346
    మహారాష్ట్ర- 187
    గుజరాత్- 72
    చత్తీస్‌గఢ్- 9
    దాద్రా నగర్ అండ్ హవేలీ- 4
    గోవా- 7
    గుజరాత్- 24
    మహారాష్ట్ర- 18
    మధ్యప్రదేశ్- 25

    IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 5
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 7
    రాతపరీక్ష- 2021 మార్చి 21
    ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన- 2021 మార్చి 25
    విద్యార్హతలు- ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ లాంటి ట్రేడ్స్‌లో ఐటీఐ పాస్ కావాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ అకౌంటెంట్ పోస్టుకు ఫుల్ టమ్ డిగ్రీ పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 12వ తరగతితోపాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌లో స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి. ట్రేడ్ అప్రెంటీస్ రీటైల్ సేల్స్ అసోసియేట్ పోస్టుకు 12వ తరగతితోపాటు రీటైల్ ట్రైనీ అసోసియేట్‌లో స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి.
    వయస్సు- 18 నుంచి 24 ఏళ్లు
    ఎంపిక విధానం- రాతపరీక్ష
    Published by:Santhosh Kumar S
    First published: