IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ సంస్థలో 480 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలివే

IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ సంస్థలో 480 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2021 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి Job Notification రిలీజ్ చేసింది. సదరన్ రీజియన్‌లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. Indian Oil Corporation Limited సంస్థలో మొత్తం 480 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ లాంటి పోస్టులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చెరిలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 28 చివరి తేదీ. ఖాళీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.



























    మొత్తం ఖాళీలు 480
    తెలంగాణ 60
    ఆంధ్రప్రదేశ్ 65
    తమిళనాడు, పుదుచ్చెరి 194
    కర్నాటక 96
    కేరళ 65



    SBI Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... ఎస్‌బీఐలో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

    IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 13
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 28 సాయంత్రం 5 గంటలు
    రాతపరీక్ష- 2021 సెప్టెంబర్ 19
    డాక్యుమెంట్ వెరిఫికేషన్- 2021 సెప్టెంబర్ 27

    IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    Educational Qualifications- అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా డిప్లొమా పాస్ కావాలి.
    Age- 2021 జూన్ 30 నాటికి 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    Selection Process- రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

    HURL Recruitment 2021: రూ.50,000 జీతంతో 513 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    IOCL Recruitment 2021: అప్లై చేయాల్సిన వెబ్‌సైట్స్ ఇవే


    ట్రేడ్ అప్రెంటీస్ ఐటీఐ- https://apprenticeshipindia.org/candidate-registration
    ట్రేడ్ అప్రెంటీస్ అకౌంటెంట్- https://apprenticeshipindia.org/candidate-registration
    ట్రేడ్ అప్రెంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్, రీటైల్స్ సేల్స్ అసోసియేట్- https://apprenticeshipindia.org/candidate-registration
    టెక్నీషియన్ అప్రెంటీస్- https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action

    IOCL Recruitment 2021: దరఖాస్తు విధానం ఇదే


    Step 1- అభ్యర్థులు మొదట పైన వెల్లడించిన వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి.
    Step 2-ఆ తర్వాత http://iocl.onlinereg.in/ioclsrreg0821/Home.aspx వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
    Step 3-ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.
    Step 4-పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఇతర వివరాలతో రిజిస్టర్ చేయాలి.
    Step 5-ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
    Step 6-అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

    అభ్యర్థులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://iocl.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: