IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్

IOCL Recruitment 2020 | ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 4, 2020, 10:53 AM IST
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. అయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తుందన్న విషయం ప్రకటించలేదు. ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. త్వరలో పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com/ ఫాలో అవుతూ ఉండాలి. త్వరలోనే డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

IOCL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



పోస్ట్ పేరు- అసిస్టెంట్ ఆఫీసర్
విద్యార్హత- 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50% మార్కులతో పాస్ కావాలి. సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ఫైనాన్స్ / అకౌంట్స్ / ట్యాక్సేషన్ / కాస్ట్ అకౌంటింగ్ / ఆడిటింగ్ లాంటి అంశాల్లో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం- అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఇవి కూడా చదవండి:

Telangana Jobs: ఉద్యోగాల భర్తీకి హెల్త్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్... రేపే లాస్ట్ డేట్

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని షిప్‌యార్డ్‌లో జాబ్స్... ఏప్రిల్ 7 లాస్ట్ డేట్
Published by: Santhosh Kumar S
First published: April 4, 2020, 10:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading