ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL దక్షిణ భారతదేశంలోని వేర్వేరు యూనిట్లలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 248 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవి 12 నెలల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 27 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 248
తెలంగాణ- 22
ఆంధ్రప్రదేశ్- 27
కర్నాటక- 78
తమిళనాడు, పుదుచ్చెరి- 121
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 27
రాతపరీక్ష- 2020 ఫిబ్రవరి 9
ఫలితాల ప్రకటన- 2020 ఫిబ్రవరి 17
విద్యార్హత- సంబంధిత విభాగంలో ఐటీఐ
వయస్సు- 2019 డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ESI Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 81 ఉద్యోగాలు... ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్వ్యూలు
Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 జాబ్స్... ఖాళీల వివరాలివే
Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Andhrapradesh, AP News, CAREER, Exams, Indian Oil Corporation, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates