• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2020 INDIAN OIL CORPORATION LIMITED INVITES APPLICATIONS FOR 37 POSTS APPLY BEFORE JANUARY 31 SS

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... జనవరి 31 చివరి తేదీ

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... జనవరి 31 చివరి తేదీ

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... జనవరి 31 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2020 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com/ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. నాన్ ఎగ్జిక్యూటీవ్ సిబ్బందిని నియమించుకుంటోంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. పలు విభాగాల్లో మొత్తం 37 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com/ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    IOCL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 37
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ప్రొడక్షన్)- 33
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్)- 2
    జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 2
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 20
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31 సాయంత్రం 5 గంటలు
    రాతపరీక్ష- 2020 ఫిబ్రవరి 2
    విద్యార్హత- సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 సచివాలయ ఉద్యోగాలకు ఎగ్జామ్ సిలబస్ ఇదే

    Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

    Railway Jobs: రైల్వేలో మరో 2792 ఖాళీలకు నోటిఫికేషన్... వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published: