• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2019 INDIAN OIL CORPORATION LIMITED NOTIFICATION FOR 1909 TRADE AND TECHNICIAN APPRENTICE POSTS SS

IOCL Recruitment 2019: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1909 జాబ్స్... ఖాళీల వివరాలివే

IOCL Recruitment 2019: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1909 జాబ్స్... ఖాళీల వివరాలివే

IOCL Recruitment 2019: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1909 జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2019 | పైప్ లైన్స్‌కు దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 4న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు నవంబర్ 22 చివరి తేదీ. ఇక రిఫైనరీల్లో పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పైప్‌లైన్స్, రిఫైనరీస్ డివిజన్లల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 1909 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. పైప్ లైన్స్‌కు దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 4న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు నవంబర్ 22 చివరి తేదీ. ఇక రిఫైనరీల్లో పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.iocl.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    IOCL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    ఆంధ్రప్రదేశ్: మెకానికల్-1, ఎలక్ట్రికల్-1, T&I - 1.
    గుజరాత్: మెకానికల్-35, ఎలక్ట్రికల్-18, T&I - 16, హ్యూమన్ రీసోర్స్-4, అకౌంట్స్ / ఫైనాన్స్-4, డేటా ఎంట్రీ ఆపరేటర్-1.
    రాజస్తాన్: మెకానికల్-14, ఎలక్ట్రికల్-10, T&I - 6, హ్యూమన్ రీసోర్స్-2, అకౌంట్స్ / ఫైనాన్స్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్-1.
    పశ్చిమ బెంగాల్: మెకానికల్-11, ఎలక్ట్రికల్-10, T&I - 11, హ్యూమన్ రీసోర్స్-2, అకౌంట్స్ / ఫైనాన్స్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్-2.
    బీహార్: మెకానికల్-7, ఎలక్ట్రికల్-7, T&I - 7, హ్యూమన్ రీసోర్స్-1, అకౌంట్స్ / ఫైనాన్స్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్-2.
    అస్సాం: మెకానికల్-7, ఎలక్ట్రికల్-7, T&I - 7, హ్యూమన్ రీసోర్స్-1, అకౌంట్స్ / ఫైనాన్స్-1.
    ఉత్తర ప్రదేశ్: మెకానికల్-4, ఎలక్ట్రికల్-4, T&I - 4, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్-2.
    ఒడిశా: మెకానికల్-9, ఎలక్ట్రికల్-9, T&I - 7, హ్యూమన్ రీసోర్స్-6, అకౌంట్స్ / ఫైనాన్స్-4, డేటా ఎంట్రీ ఆపరేటర్-2, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్-2.
    చత్తీస్‌గఢ్: మెకానికల్-3, ఎలక్ట్రికల్-3, T&I - 2.
    జార్ఖండ్: మెకానికల్-1, ఎలక్ట్రికల్-1, T&I - 1.
    హర్యానా: మెకానికల్-10, ఎలక్ట్రికల్-10, T&I - 9, హ్యూమన్ రీసోర్స్-1, అకౌంట్స్ / ఫైనాన్స్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్-2, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్-2.
    పంజాబ్: మెకానికల్-6, ఎలక్ట్రికల్-6, T&I -5.
    ఢిల్లీ: మెకానికల్-4, ఎలక్ట్రికల్-5, T&I - 4, హ్యూమన్ రీసోర్స్-2, అకౌంట్స్ / ఫైనాన్స్-1.
    ఉత్తరప్రదేశ్: మెకానికల్-6, ఎలక్ట్రికల్-6, T&I -6.
    ఉత్తరాఖండ్: మెకానికల్-1, ఎలక్ట్రికల్-1, T&I - 1.
    తమిళనాడు: మెకానికల్-5, ఎలక్ట్రికల్-5, T&I - 3, హ్యూమన్ రీసోర్స్-1, అకౌంట్స్ / ఫైనాన్స్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-2, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్-2.
    కర్నాటక: మెకానికల్-1, ఎలక్ట్రికల్-1, T&I - 1.

    IOCL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    రిఫైనరీ డివిజన్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 అక్టోబర్ 25
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 9
    అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 2019 నవంబర్ 20 నుంచి 23
    రాత పరీక్ష- 2019 నవంబర్ 24
    రాత పరీక్ష ఫలితాలు- 2019 నవంబర్ 29
    డాక్యుమెంట్ వెరిఫికేషన్- 2019 డిసెంబర్ 4 నుంచి 11.

    పైల్‌లైన్ విభాగంలో పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 నవంబర్ 4
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 22
    రాతపరీక్ష- 2019 డిసెంబర్ 8.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూాడా చదవండి:

    Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? ఉద్యోగానికి సెలెక్ట్ చేసేది ఇలాగే

    Post Office Jobs: 10వ తరగతి పాసైతే 5,476 ఉద్యోగాలు... అప్లై చేసే ప్రాసెస్ ఇదే

    Railway Jobs: టెన్త్, ఐటీఐ అర్హతతో భారతీయ రైల్వే సంస్థలో 374 జాబ్స్... ఖాళీల వివరాలివే
    First published:

    అగ్ర కథనాలు