• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2019 INDIAN OIL CORPORATION LIMITED NOTIFICATION FOR 129 EXPERIENCED NON EXECUTIVE PERSONNEL AT HALDIA REFINERY SS

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 129 ఉద్యోగాలు

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 129 ఉద్యోగాలు

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

IOCL recruitment 2019 | ఆగస్ట్ 4న రాతపరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాతపరీక్ష, స్కిల్/ప్రొఫీషియెన్సీ/ఫిజికల్ టెస్ట్-SPPT ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

  • Share this:
    నాన్-ఎగ్జిక్యూటీవ్ పర్సనల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL. మొత్తం 129 పోస్టులున్నాయి. ఇవన్నీ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులు. దరఖాస్తు ప్రక్రియ జూలై 3న ప్రారంభమైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో జూలై 23 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్ట్ 4న రాతపరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాతపరీక్ష, స్కిల్/ప్రొఫీషియెన్సీ/ఫిజికల్ టెస్ట్-SPPT ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2019 జూన్ 30 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఐఓసీఎల్‌లో ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

    IOCL recruitment 2019, Indian Oil Corporation Limited Jobs, iocl recruitment 2019 apply online, iocl recruitment 2019 without gate, latest jobs, ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2019, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు, ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2019 దరఖాస్తు, ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలు
    Source: IOCL

    IOCL recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...


    ఐఓసీఎల్ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ iocrefrecruit.in ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో నాన్-ఎగ్జిక్యూటీవ్ పర్సనల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
    ఆన్‌లైన్ అప్లికేషన్ Apply Now పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియెన్స్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత ఫీజు చెల్లించాలి.
    ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి.
    దరఖాస్తు ఫామ్‌తో పాటు సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీస్, 4 పాస్‌ఫోటోలు ఈ కింది అడ్రస్‌కు ఆగస్ట్ 4 లోగా పోస్టులో పంపాల్సి ఉంటుంది.
    ఐఓసీఎల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Jobs: జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాలు... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

    Railway Jobs: రైల్వేలో 1400 పైగా ఉద్యోగాలు... వివరాలివే

    NVS Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు... వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు