• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IOCL RECRUITMENT 2019 INDIAN OIL CORPORATION LIMITED INVITES APPLICATIONS FOR 131 TRADE AND TECHNICIAN APPRENTICES POSTS APPLY BEFORE NOVEMBER 26 SS

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 131 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 131 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 131 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2019 | ఈ ఉద్యోగాల దరఖాస్తుకు 2019 నవంబర్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ఓపెన్ చేసి చూడొచ్చు.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL టెక్నీకల్, నాన్ టెక్నికల్ ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కొత్త దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 131 ఖాళీలను ప్రకటించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL. 2019-20 సంవత్సరానికి మొదటి విడత నియమకాల్లో భాగంగా భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి 12 నెలల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. దరఖాస్తుకు 2019 నవంబర్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ఓపెన్ చేసి చూడొచ్చు.

    IOCL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 131
    ట్రేడ్ అప్రెంటీస్- 21
    టెక్నీషియన్ అప్రెంటీస్- 110
    గుజరాత్- 81
    మధ్యప్రదేశ్- 35
    చత్తీస్‌గఢ్- 5
    గోవా- 7
    దాద్రా నగర్ హవేలీ- 3

    IOCL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 23
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 26
    రాతపరీక్ష నిర్వహించే తేదీ- 2019 డిసెంబర్ 15.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Realme X2 Pro: 33 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... రియల్‌మీ ఎక్స్2 ప్రో ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

    Telangana Jobs: 'సమగ్ర శిక్ష' స్కీమ్‌లో 704 ఉద్యోగాలు... అప్లికేషన్ లింక్ ఇదే

    MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో జాబ్స్... ఖాళీల వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published: