హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter 1st Year Zoology Model Paper-1: ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌త్యేకం.. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ జువాల‌జీ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

TS Inter 1st Year Zoology Model Paper-1: ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌త్యేకం.. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ జువాల‌జీ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ బైపీసీ విద్యార్థుల‌కు కొద్దిగా ఎక్కువ స్కోర్ చాన్స్ చేసే అవ‌కాశం జువాలజీ నుంచి ఉంటుంది. జువాలజీలో మంచి స్కోర్ సాధించాలని క‌ష్ట‌ప‌డుతున్న ఇంటర్ ఫ‌స్ట్ ఇయర్ విద్యార్థుల కోసం ప‌రీక్ష‌లో వ‌చ్చే సెల‌బ‌స్‌, స్కోరింగ్ ఎలా చేయొచ్చో ఏ చాప్ట‌ర్ నుంచి ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలిపేలా న్యూస్ 18 ప్ర‌త్యేక మోడ‌ల్ పేప‌ర్ అందిస్తోంది.

ఇంకా చదవండి ...

    సేక‌ర‌ణ: సయ్యద్ రఫీయుద్దీన్, న్యూస్ 18, మహబూబ్ నగర్

    ర‌చ‌యిత: న‌రేంద‌ర్‌, జువాల‌జీ జేఎల్‌, టీఎంఆర్ఐఈఎస్‌, నాగ‌క‌ర్నూల్‌

    కోవిడ్ కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం లో ఎక్కువ ఛాయిస్ ఇచ్చి ప్రశ్నలకు సమాధానం రాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో భాగంగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్  జంతుశాస్త్రం ప్రశ్నపత్రం మోడల్ పేపర్  ఏ విధంగా ఉంటుందో చూద్దాం..

    ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ జువాలజీ సిలబస్ లో మొత్తం 8 యూనిట్లు ఉంటాయి.

    1) జీవ ప్రపంచ వైవిద్యం (జువాలజీ- డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్) (ZOOLOGY- DIVERSITY OF LIVING WORLD). ఇందులో 10 టాపిక్స్ ఉంటాయి.

    2) జంతు దేహ నిర్మాణం (స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్)(STRUCTURAL ORGANISATION IN ANIMALS). ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి.

    3) జంతు వైవిధ్యం-1 (యానిమల్ డైవర్సిటీ-1: ఇన్వర్టెబ్రేట్ ఫైలా)(ANIMAL DIVERSITY-1:INVERTABRATE PHYLA. ఇందులో 10 టాపిక్స్ ఉంటాయి.

    4) జంతు వైవిద్యం-2 (యానిమల్ డైవర్సిటీ-2: ఫైలమ్: కోర్డేటా)(ANIMAL DIVERSITY-2: PHYLUM: CHORDATA) ఇందులో 6 టాపిక్స్ ఉంటాయి.

    5) గమనం, ప్రత్యుత్పత్తి (లోకోమేషన్ అండ్ రీ ప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా) (LOCOMATION & REPRODUCTION IN PROTOZOA). ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి.

    6) మానవ సంక్షేమంలో జీవశాస్త్రం (బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్) (BIOLOGY & HUMAN WELFARE). ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి.

    7) పెరిప్లానేటా అమెరికానా(బొద్దింక) (పెరీప్లానేటా అమెరికానా) (periplaneta americana) ఇందులో 9 టాపిక్స్ ఉంటాయి.

    8) జీవావరణం-పర్యావరణం (ఎకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్ )(ECOLOGY & ENVIRONMENT) ఇందులో 8 టాపిక్స్ ఉంటాయి.

    పరీక్షలో సెక్షన్ ఏ -  లో మొత్తం 15 ప్రశ్నలు ఉండగా అందులో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది..10×2=20.

    సెక్షన్ బి లో మొత్తం మొత్తం 14 ప్రశ్నలు ఉండగా అందులో ఆరు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది..6×4=24...

    సెక్షన్ సీ లు మొత్తం నాలుగు ప్రశ్నలు ఉండగా అందులో రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.. 2×8=16. ఈ మాదిరిగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వృక్ష శాస్త్రం జంతుశాస్త్రం సంబంధించిన ప్రశ్న పత్రం నమూనా ఇది..

    First published:

    Tags: Career and Courses, Intermediate exams, Telangana inter board, Telangana intermediate board exams

    ఉత్తమ కథలు