TS Inter Results 2019 : ఇంటర్ రిజల్ట్స్‌పై క్లారిటీ ఇచ్చిన అధికారులు

తెలుగురాష్ట్రాల్లో ఇంటర్ విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. రిజల్ట్స్ రిలీజ్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు రావడంతో ఏ విషయం నమ్మోలో అని తెలియక టెన్షన్ పడుతున్నారు.

news18-telugu
Updated: April 3, 2019, 1:28 PM IST
TS Inter Results 2019 : ఇంటర్ రిజల్ట్స్‌పై క్లారిటీ ఇచ్చిన అధికారులు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 3, 2019, 1:28 PM IST
ఏపీ, తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్‌పై రకరకాల వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి.. ఎవరికీ తోచినట్లుగా వారు చెబుతుండడం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. ఈ విషయంలో అధికారులను న్యూస్ 18 వివరణ కోరింది. దీనిపై స్పందించిన అధికారులు ఫలితాలు విడుదల తేదీని మీడియాకు ఒక రోజు ముందే వెల్లడిస్తామని తెలిపారు.
ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో విద్యార్థులంతా రిజల్ట్స్ గురించి ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది అదేపనిగా తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో గందరగోళం నెలకొంది. ఇదే విషయంపై ఇప్పుడు అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి..

SBI Recruitment : SBIలో 2వేల ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం..

First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...