Railway Jobs: రైల్వే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs | చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 11, 2020, 5:36 PM IST
Railway Jobs: రైల్వే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Railway Jobs: రైల్వే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పారామెడికల్, మెడికల్ ప్రాక్టీషనర్ల పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ 19 వార్డుల్లో పనిచేసేందుకు ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 62 ఖాళీలున్నాయి. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. దరఖాస్తు చేయడానికి 2020 మే 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Integral Coach Factory Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే



మొత్తం ఖాళీలు- 62
నర్సింగ్ సూపరింటెండెంట్- 24
హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- 24
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 12
ఫిజీషియన్- 2దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 17 సాయంత్రం 5.30 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌లో అర్హతలు తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో జాబ్స్... మరోసారి దరఖాస్తు గడువు పెంపు

Free Courses: ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు... 5 వెబ్‌సైట్స్ ఇవే

Jobs: ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: May 11, 2020, 5:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading