IBPS Clerk: బ్యాంక్ ఉద్యోగం మీ కలా? ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలివే

IBPS Clerk Notification 2019 | క్లరికల్, ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతీ ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఐబీపీఎస్.

news18-telugu
Updated: August 18, 2019, 6:29 PM IST
IBPS Clerk: బ్యాంక్ ఉద్యోగం మీ కలా? ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలివే
IBPS Clerk: బ్యాంక్ ఉద్యోగం మీ కలా? ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 18, 2019, 6:29 PM IST
బ్యాంకు ఉద్యోగం సంపాదించడం మీ కలా? బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ జాబ్ కోసం కష్టపడి చదువుతున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల నియామకానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS నోటిఫికేషన్‌ను త్వరలో రిలీజ్ చేయనుంది. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్‌లో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చన్న వార్తలొస్తున్నాయి. క్లరికల్, ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతీ ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఐబీపీఎస్. ఇటీవల ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక క్లర్క్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు. బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు క్లర్క్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకొన్ని వారాల్లోనే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల కానుందన్న చర్చ జరుగుతోంది. ఐబీపీఎస్ 2020 రిక్రూట్‌మెంట్ క్యాలెండర్ ప్రకారం పలు పరీక్షల నిర్వహణ తేదీలు ఇలా ఉన్నాయి.

IBPS clerk notification, ibps clerk notification 2019, ibps clerk 2019, ibps clerk 2019 apply online, ibps clerk 2019 exams, Bank clerk exams, bank jobs, ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్, ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2019, ఐబీపీఎస్ క్లర్క్ 2019, ఐబీపీఎస్ క్లర్క్ 2019 డేట్, ఐబీపీఎస్ క్లర్క్ 2019 ఎగ్జామ్స్, బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్స్, బ్యాంక్ జాబ్స్
Source: IBPS

IBPS Clerk Notification 2019: ముఖ్యమైన తేదీలు ఇవే...



నోటిఫికేషన్ రిలీజ్: ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారం
రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 2019 సెప్టెంబర్ 15 నుంచి మొదలయ్యే అవకాశం


ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్: 2019 డిసెంబర్ 7, 8, 14, 15 (ఐబీపీఎస్ 2020 క్యాలెండర్ ప్రకారం)
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్: 2020 జనవరి 19 (ఐబీపీఎస్ 2020 క్యాలెండర్ ప్రకారం)
Loading...
ఐబీపీఎస్ 2020 రిక్రూట్‌మెంట్ క్యాలెండర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

First Smartphone: ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌‌ఫోన్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

SSC JE Jobs: జేఈ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...