IBPS RRB Results: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా

IBPS RRB PO result 2019 | 45 రీజనల్ రూరల్ బ్యాంకుల్లో గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), గ్రూప్ ఏ-ఆఫీసర్స్ (స్కేల్-I), గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-II & III) పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రిలిమ్స్ నిర్వహించింది ఐబీపీఎస్.

news18-telugu
Updated: September 16, 2019, 3:26 PM IST
IBPS RRB Results: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా
IBPS RRB Results: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 16, 2019, 3:26 PM IST
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS నిర్వహించిన రీజనల్ రూరల్ బ్యాంక్-RRB ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 12,000 పైగా ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది ఐబీపీఎస్. ఫలితాలు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ibps.in చూడొచ్చు. 45 రీజనల్ రూరల్ బ్యాంకుల్లో గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), గ్రూప్ ఏ-ఆఫీసర్స్ (స్కేల్-I), గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-II & III) పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రిలిమ్స్ నిర్వహించింది ఐబీపీఎస్. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి సెప్టెంబర్ 22, 29 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

IBPS RRB PO result 2019: ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా...


ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ఓపెన్ చేయండి.

హమ్ పేజీలో 'IBPS RRB PO Prelims Result 2019' లింక్ కనిపిస్తుంది. లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. పీడీఎఫ్ ఫార్మాట్ ఫైల్‌లో ఎంపికైన అభ్యర్థుల పేర్లు, అడ్మిట్ కార్డ్ నెంబర్లు ఉంటాయి.
అందులో మీ పేరు చెక్ చేసుకోండి.


ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IGNOU: ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకుంటున్నారా? ఇగ్నోలో కోర్సులు... సెప్టెంబర్ 30 చివరి తేదీ

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...