Govt Jobs : పది పాసైతే చాలు.. బోర్డర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

ITBP Constable Notification | పదోతరగతి లేదా తత్సమాన అర్హతతోనే ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) గ్రూప్ సి పరిధిలోని పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

news18-telugu
Updated: June 1, 2019, 3:03 PM IST
Govt Jobs : పది పాసైతే చాలు.. బోర్డర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 1, 2019, 3:03 PM IST
ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) గ్రూప్ సి పరిధిలోని నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, సంబంధిత క్రీడా విభాగంలో నైపుణ్యం ఉన్నఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 121 పోస్టులు

విభాగాలు : అథ్లెటిక్స్, జూడో, వాటర్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్ రోయింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, ఉషూ, ఆర్చరీ, షూటింగ్, వింటర్ గేమ్స్ స్కింగ్(అల్పైన్&నార్డిక్), రెజ్లింగ్, కరాటే.

Read this : AIIMS Jobs : బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకి జూన్ 5 చివరితేదీ..



అర్హత : మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా తప్పనిసరి నిర్దిష్ట ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు : 21.06.2019 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి)

దరఖాస్తు ఫీజు : రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)
Loading...
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..

జీతం : నెలకు రూ.21,700/-

దరఖాస్తు ప్రారంభం : 22.04.2109
చివరితేది : 21.06.2019

వెబ్‌సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

NABARD Jobs : నాబార్డులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లక్షల్లో జీతాలు..

Indian Navy Jobs : ఇండియన్ నేవీలో చార్జ్‌మ్యాన్ జాబ్స్.. దరఖాస్తుకి మే 26 చివరితేదీ.. 

AP SSC Mark sheet : టెన్త్‌క్లాస్ షార్ట్ మెమోలు వచ్చేశాయి.. డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి..

BHEL Recruitment : BHEL‌లో జాబ్స్.. మే 30న ఇంటర్వ్యూ..
First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...