IGNOU Jobs: ఇగ్నోలో 51 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

IGNOU Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 20 చివరి తేదీ.

news18-telugu
Updated: September 20, 2019, 11:08 AM IST
IGNOU Jobs: ఇగ్నోలో 51 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
IGNOU Jobs: ఇగ్నోలో 51 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 20, 2019, 11:08 AM IST
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 51 ఖాళీలున్నాయి. యూనివర్సిటీలోని వేర్వేరు విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇగ్నో. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ 2018 ప్రకారం అభ్యర్థులకు అర్హతలు ఉండాలి. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారి వయస్సు గరిష్టంగా 65 ఏళ్లు ఉండొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 20 చివరి తేదీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇగ్నో జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అర్హతల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.

IGNOU Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 51

దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 18
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 20
దరఖాస్తు హార్డ్ కాపీ ఇగ్నో కార్యాలయానికి చేరడానికి చివరి తేదీ- 2019 అక్టోబర్ 25


దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Loading...
Director,
Academic Coordination Division,
Indira Gandhi National Open University,
Maidan Garhi, New Delhi- 110068.

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా? మీరు ఈ తప్పులు చేయొద్దు

Jobs: గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి

LIC Jobs: ఎల్ఐసీలో 8500 అసిస్టెంట్ ఉద్యోగాలకు సిలబస్ ఇదే...
First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...