UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... జూన్ 30 చివరి తేదీ

Indian Statistical Service (ISS) Examination 2020 | లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది.

news18-telugu
Updated: June 29, 2020, 11:31 AM IST
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... జూన్ 30 చివరి తేదీ
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... జూన్ 30 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ స్టాటికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూన్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. ఇక ఇప్పటికే యూపీఎస్‌సీ ఎన్‌డీఏ ఎన్ఏ 2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 413 పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ.

Indian Statistical Service (ISS) Examination 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 47దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 30 సాయంత్రం 6 గంటలు
పరీక్ష నిర్వహించే తేదీ- 2020 అక్టోబర్ 16
విద్యార్హత- స్టాటిస్టిక్స్ / మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ.
వయస్సు- 21 నుంచి 30 ఏళ్లు.
First published: June 29, 2020, 11:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading