ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ ఉద్యోగాలు... అక్టోబర్ 14 చివరి తేదీ

ISRO Recruitment 2019 | దరఖాస్తుకు అక్టోబర్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.isro.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: October 17, 2019, 12:30 PM IST
ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ ఉద్యోగాలు... అక్టోబర్ 14 చివరి తేదీ
ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ ఉద్యోగాలు... అక్టోబర్ 14 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 17, 2019, 12:30 PM IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో ఇంజనీర్లను నియమిస్తోంది. ప్రస్తుతం సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.isro.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ISRO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 21

సైంటిస్ట్ / ఇంజనీర్ SC (సివిల్)- 11
సైంటిస్ట్ / ఇంజనీర్ SC (ఎలక్ట్రికల్)- 05
సైంటిస్ట్ / ఇంజనీర్ SC (రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్)- 04


సైంటిస్ట్ / ఇంజనీర్ SC (ఆర్కిటెక్చర్)- 01
Loading...
దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 14
విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ 65% మార్కులు లేదా CGPA 6.84/10 తో పాస్ కావాలి.
వయస్సు: 35 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు: రూ.100
వేతనం: రూ.56,100

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు
First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...