హోమ్ /వార్తలు /jobs /

Railway Jobs: ఇంటర్ అర్హతతో రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

Railway Jobs: ఇంటర్ అర్హతతో రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

Western Railway Recruitment 2020 | లెవెల్ 2 అభ్యర్థులు 50% మార్కులతో 12వ తరగతి పాస్ కావాలి. లెవెల్ 1 అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి.

    భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. లెవెల్ 1, లెవెల్ 2 పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మొత్తం 14 ఖాళీలను ప్రకటించింది వెస్టర్న్ రైల్వే. మరిన్ని వివరాలు https://www.rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఖాళీలివి. లెవెల్ 1 లో 12 పోస్టులు, లెవెల్ 2 లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

    Western Railway Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...

    మొత్తం ఖాళీలు- 14

    లెవెల్ 1 పోస్టులు- 12

    లెవెల్ 2 పోస్టులు- 2

    నోటిఫికేషన్ రిలీజ్- 2020 జనవరి 4

    దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 7

    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6 రాత్రి 10 గంటలు

    విద్యార్హత- లెవెల్ 2 అభ్యర్థులు 50% మార్కులతో 12వ తరగతి పాస్ కావాలి. లెవెల్ 1 అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి.

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: స్పోర్ట్స్ అథారిటీలో 347 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Railway Jobs: మూడు నోటిఫికేషన్లు... 3967 ఉద్యోగాలు... ఫిబ్రవరి 6 లాస్ట్ డేట్

    Police Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 15,000 ఖాళీలు

    First published:

    ఉత్తమ కథలు