హోమ్ /వార్తలు /jobs /

Railway Jobs: రైల్వేలో 251 క్లర్క్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Railway Jobs: రైల్వేలో 251 క్లర్క్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Central Railway Recruitment 2019 | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెంట్రల్ రైల్వే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

  సెంట్రల్ రైల్వే క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 251 పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrccr.com/ ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెంట్రల్ రైల్వే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

  Central Railway Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...

  మొత్తం ఖాళీలు- 251

  జూనియర్ క్లర్క్- 171

  సీనియర్ క్లర్క్- 80

  దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 20

  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 19

  విద్యార్హత- జూనియర్ క్లర్క్ పోస్టుకు 12వ తరగతి పాస్ కావడంతో పాటు ఇంగ్లీష్‌లో నిమిషానికి 30 పదాలు, హిందీలో నిమిషానికి 25 పదాలు టైప్ చేయాలి. సీనియర్ క్లర్క్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి.

  అర్హత- భారతీయ రైల్వేలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.

  వయస్సు- 42 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Bank Jobs: నాబార్డ్‌లో 150 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

  IOCL Jobs 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 248 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు

  Jobs: ఈ ఏడాది ఈ 10 ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

  First published:

  ఉత్తమ కథలు