Indian Railway Jobs : ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో జాబ్స్.. ఈరోజే ఇంటర్వ్యూ..

Indian Railways Recruitment | ఈస్ట్ కోస్ట్ రైల్వేలో సెకండరీ స్కూల్‌లోని కాంట్రాక్ట్ టీచర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం పలుకుతున్నారు.

news18-telugu
Updated: May 27, 2019, 9:48 AM IST
Indian Railway Jobs : ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో జాబ్స్.. ఈరోజే ఇంటర్వ్యూ..
ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు
  • Share this:
ఇండియన్ రైల్వేస్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే(భువనేశ్వర్).. ఖుర్దా రోడ్ మిక్స్‌డ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లోని కాంట్రాక్టు టీచర్ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్ నిర్వహిస్తున్నారు. పీజీటీ, టీజీటీ(ఒడియా మీడియం), టీజీటీ(ఇంగ్లీష్ మీడియం)లలో ఖాళీలు భర్తీలు చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎల్ఈడీ/బీఎల్ఈడీ/బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

Read this : Govt Jobs : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా.. చివరితేదీలు దగ్గరికొచ్చేశాయి.. ఇలా అప్లై చేయండి..

పోస్టులు : పీజీటీ, టీజీటీ(ఒడియా మీడియం), టీజీటీ(ఇంగ్లీష్ మీడియం)
టీచ్ చేయాల్సిన సబ్జెక్ట్స్ : తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్..
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎల్ఈడీ/బీఎల్ఈడీ/బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : 24-04-2019 నాటికి 18-65 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ : మే 28ఇంటర్వ్యూ జరిగే స్థలం : మిక్స్‌డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, జత్నీ, ఖుర్దా రోడ్.
వెబ్‌సైట్ : https://eastcoastrail.indianrailways.gov.in/

ఇవి కూడా చదవండి..

Indian Navy Jobs : పదో తరగతితో ఇండియన్ నేవీలో జాబ్స్.. జీతం.. రూ.50 వేలపైనే
First published: May 27, 2019, 9:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading