Jobs: భారతీయ రైల్వే సంస్థలో 100 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

RITES Recruitment 2020 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rites.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: January 29, 2020, 11:41 AM IST
Jobs: భారతీయ రైల్వే సంస్థలో 100 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: భారతీయ రైల్వే సంస్థలో 100 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేకు చెందిన సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్-RITES పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 100 పోస్టుల్ని ప్రకటించింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి.  దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rites.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

RITES Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 100
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 7
డిప్లొమా అప్రెంటీస్- 30
ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ)- 63
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31
విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఐటీఐ పాస్ కావాలి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

Railway Jobs: రైల్వేలో మరో 2792 ఖాళీలకు నోటిఫికేషన్... వివరాలివే

IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: January 29, 2020, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading