• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN OIL INVITES APPLICATIONS FOR APPRENTICESHIP 436 VACANCIES NS

IOCL Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

IOCL Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) శుభవార్త చెప్పంది. చంఢీగర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ&కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లో 436 టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెసెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Share this:
    నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) శుభవార్త చెప్పంది. చంఢీగర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ&కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లో 436 టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెసెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు జనవరి 3న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు. ఈ రాత పరీక్ష చండీగర్, జైపూర్, లక్నో, న్యూ డిల్లీల్లో నిర్వహించనున్నారు.
    Job Notification

    అర్హతలు:
    డిప్లొమో పూర్తి చేసిన వారు టెక్నికల్ అప్రెంటిసిషిప్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతను పొందిన అనంతరం మూడేళ్లూ పూర్తైన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని నోటిపికేషన్లో పేర్కొన్నారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: