• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN OIL CORPORATION LIMITED IOCL RELEASED NOTIFICATION FOR GRADUATE APPRENTICE ENGINEER POSTS SS

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL GATE Recruitment 2020 | బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉందా? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఖాళీలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీర్, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మే 6 చివరి తేదీ. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. గ్రాడ్యుయేట్ యాప్టట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్-GATE 2020 ఎగ్జామ్ ద్వారా వీరిని ఎంపిక చేయనుంది ఐఓసీఎల్. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.iocl.com/ వెబ్‌ససైట్‌లో చూడొచ్చు.

    IOCL GATE Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    భర్తీ చేయనున్న పోస్టులు- ఇంజనీర్, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 26
    విద్యార్హత- కెమికల్, పెట్రోకెమికల్, పాలిమర్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో బీటెక్ లేదా బీఈ. గేట్ 2020 స్కోర్ కూడా ఉండాలి.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Free Course: సాఫ్ట్‌వేర్ జాబ్ మీ కలా? ఈ ఫ్రీ కోర్సు చేయండి

    Jobs: బీటెక్ పాసైతే ఈ 259 జాబ్స్‌కు అప్లై చేయండి... వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు