హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... రెండు రోజులే గడువు

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... రెండు రోజులే గడువు

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... రెండు రోజులే గడువు

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... రెండు రోజులే గడువు

IOCL Recruitment 2020 | దరఖాస్తుకు జనవరి 17 చివరి తేదీ. https://www.iocl.com/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే 312 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు మరో 57 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల్ని ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు జనవరి 17 చివరి తేదీ. https://www.iocl.com/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

IOCL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 56

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ప్రొడక్షన్)- 49

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్)- 3

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 4

జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్-IV- 1

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 17

రాతపరీక్ష- 2020 ఫిబ్రవరి 2

విద్యార్హత- సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయస్సు- 18 నుంచి 26 ఏళ్లు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్‌మీ ఎక్స్2 ప్రో అద్భుతం

ఇవి కూడా చదవండి:

Jobs: ఈ ఏడాది ఈ 10 ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి

First published:

Tags: CAREER, Exams, Indian Oil Corporation, Job notification, JOBS, NOTIFICATION

ఉత్తమ కథలు