IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే

IOCL Recruitment 2019 | పెట్రోలియం రిఫైనర్, పెట్రో కమికల్స్, ఫర్టిలైజర్, హెవీ కెమికల్, గ్యాస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పంప్ హౌజ్, ఫైర్డ్ హీటర్, కంప్రెషర్, డిస్టిలేషన్ కాలమ్, రియాక్టర్, హీట్ ఎక్స్‌‌ఛేంజర్ విభాగాల్లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.

news18-telugu
Updated: October 10, 2019, 3:22 PM IST
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 10, 2019, 3:22 PM IST
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL నాన్-ఎగ్జిక్యూటీవ్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గుజరాత్ రిఫైనరీలో 38 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు అక్టోబర్ 30 చివరి తేదీ. రాతపరీక్ష, ప్రొఫీషియెన్సీ, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. నవంబర్‌లో వడోదరలో పరీక్ష ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IOCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV పోస్టులు- 38

దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 30
విద్యార్హత- కెమికల్ / రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్‌లో 3 ఏళ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ). జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50% మార్కులతో, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45% మార్కులతో పాస్ కావాలి.


అనుభవం- పెట్రోలియం రిఫైనర్, పెట్రో కమికల్స్, ఫర్టిలైజర్, హెవీ కెమికల్, గ్యాస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పంప్ హౌజ్, ఫైర్డ్ హీటర్, కంప్రెషర్, డిస్టిలేషన్ కాలమ్, రియాక్టర్, హీట్ ఎక్స్‌‌ఛేంజర్ విభాగాల్లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 53 జాబ్స్

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Railway Jobs: వాయువ్య రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...