IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటీస్ ఉద్యోగాలు

IOCL Apprentice Recruitment 2019 | ఎంపికైన అభ్యర్థులకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 31 చివరి తేదీ.

news18-telugu
Updated: August 20, 2019, 6:23 PM IST
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటీస్ ఉద్యోగాలు
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటీస్ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 20, 2019, 6:23 PM IST
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 176 ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ iocl.com ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెక్నీషియన్, ట్రేడ్, అకౌంటెంట్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. ఎంపికైన అభ్యర్థులకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 31 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

IOCL Apprentice Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం పోస్టులు: 176

టెక్నీషియన్ అప్రెంటీస్: 106
ట్రేడ్ అప్రెంటీస్: 63
అకౌంటెంట్ అప్రెంటీస్: 7


IOCL Apprentice Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...

Loading...
దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 5
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 31
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2019 సెప్టెంబర్ 3
రాతపరీక్ష: 2019 సెప్టెంబర్ 8
డాక్యుమెంట్ వెరిఫికేషన్: 2019 సెప్టెంబర్ 16

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

HPCL Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

RRB Exam: ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షల వివరాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...