• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN OIL CORPORATION LIMITED IOCL RECRUITMENT NOTIFICATION FOR 1574 TRADE APPRENTICE AND TECHNICIAN APPRENTICE POSTS KNOW NOTIFICATION DETAILS SS

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1574 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1574 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1574 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IOCL Recruitment 2019 | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 25న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

  • Share this:
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. పానిపట్, మథుర, గుజరాత్, గువాహతి, హల్దియా, హరౌనీ, దిగ్బోయ్, బోంగాయ్‌గావ్ ప్రాంతాల్లోని రిఫైనరీస్ డివిజన్లలో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐఓసీఎల్. మొత్తం 1574 ఖాళీలున్నాయి. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఒక్కో డివిజన్‌కు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది ఐఓసీఎల్. పూర్తి వివరాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://www.iocrefrecruit.in/iocrefrecruit/index.aspx ఓపెన్ చేసి చూడొచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 25న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

    IOCL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 1574
    పానిపట్ రిఫైనరీ & పెట్రో కెమికల్ కాంప్లెక్స్- 278
    పారాదీప్ రిఫైనరీ- 108
    బోంగాయ్‌గావ్ రిఫఐనరీ- 149
    అస్సాం ఆయిల్ డివిజన్- 152
    మథుర రిఫైనరీ- 163
    గుజరాత్ రిఫైనరీ- 267
    బరౌనీ రిఫైనరీ- 156
    గువాహతి రిఫైనరీ- 124
    హాల్దియా రిఫైనరీ- 177

    IOCL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 25
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 15 సాయంత్రం 5 గంటలు
    అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- నవంబర్ 20 నుంచి 23
    రాతపరీక్ష- 2019 నవంబర్ 24
    రాతపరీక్ష ఫలితాలు- 2019 నవంబర్ 29
    డాక్యుమెంట్ వెరిఫికేషన్- 2019 డిసెంబర్ 4 నుంచి 11

    IOCL Recruitment 2019: భర్తీ చేయనున్న పోస్టులు ఇవే...


    ట్రేడ్ అప్రెంటీస్ / అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్)- కెమికల్
    ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్)- మెకానికల్
    టెక్నీషియన్ అప్రెంటీస్ (బాయిలర్)- మెకానికల్
    టెక్నీషియన్ అప్రెంటీస్- కెమికల్
    టెక్నీషియన్ అప్రెంటీస్- మెకానికల్
    టెక్నీషియన్ అప్రెంటీస్- ఎలక్ట్రికల్
    టెక్నీషియన్ అప్రెంటీస్- ఇన్‌స్ట్రుమెంటేషన్
    ట్రేడ్ అప్రెంటీస్ సెక్రెటేరియల్ అసిస్టెంట్
    ట్రేడ్ అప్రెంటీస్ అకౌంటెంట్
    ట్రేడ్ అప్రెంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్

    IOCL Recruitment 2019: నోటిఫికేషన్స్ కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి


    పానిపట్ రిఫైనరీ & పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నోటిఫికేషన్
    పారాదీప్ రిఫైనరీ నోటిఫికేషన్
    బోంగాయ్‌గావ్ రిఫైనరీ నోటిఫికేషన్
    అస్సాం ఆయిల్ డివిజన్ నోటిఫికేషన్
    మథుర రిఫైనరీ నోటిఫికేషన్
    గుజరాత్ రిఫైనరీ నోటిఫికేషన్
    బరౌనీ రిఫైనరీ నోటిఫికేషన్
    గువాహతి రిఫైనరీ నోటిఫికేషన్
    హాల్దియా రిఫైనరీ నోటిఫికేషన్

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

    SBI Jobs: ఎస్‌బీఐలో జాబ్స్‌కు మరో నోటిఫికేషన్... పూర్తి వివరాలివే

    SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు