• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN NAVY RELEASED SHORT SERVICE COMMISSION OFFICER FOR INDIAN NAVY ENTRANCE TEST INET NOTIFICATION KNOW DETAILS SS

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు... మరో నోటిఫికేషన్ విడుదల

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు... మరో నోటిఫికేషన్ విడుదల

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు... మరో నోటిఫికేషన్ విడుదల (ప్రతీకాత్మక చిత్రం)

Indian Navy SSC Officer Recruitment 2019 | బీఈ లేదా బీటెక్ పాసైనవాళ్లు టెక్నికల్, ఎగ్జిక్యూటీవ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి.

  • Share this:
    ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET ద్వారా జనవరి 2021 కోర్స్‌కు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 29న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి తేదీ. https://www.indiannavy.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. బీఈ లేదా బీటెక్ పాసైనవాళ్లు టెక్నికల్, ఎగ్జిక్యూటీవ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Indian Navy SSC Officer Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 144

    ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్- 76

    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ నావల్ అర్మామెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్- 6
    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఏటీసీ- 4
    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ అబ్జర్వర్- 6
    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పైలట్- 3
    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పైలట్ (ఎంఆర్ కాకుండా)- 6
    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ లాజిస్టిక్స్- 11
    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ X (IT) – 10
    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ జనరల్ సైన్స్ / హైడ్రో కేడర్- 30

    టెక్నికల్ బ్రాంచ్- 53

    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఇంజనీరింగ్ బ్రాంచ్- 26
    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ బ్రాంచ్- 27

    ఎడ్యుకేషన్ బ్రాంచ్- 15

    షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఎడ్యుకేషన్- 15

    Indian Navy SSC Officer Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు...


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 29
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 19
    అడ్మిట్ కార్డ్ విడుదల- 2020 జనవరి చివరి వారం లేదా 2020 ఫిబ్రవరి మొదటివారం
    రాతపరీక్ష- 2020 ఫిబ్రవరి
    విద్యార్హత- సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి.
    దరఖాస్తు ఫీజు- రూ.215. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?



    ఇవి కూడా చదవండి:

    ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

    HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రైనీ ఉద్యోగాలు... వివరాలివే

    Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 జాబ్స్... దరఖాస్తు చేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు