హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 210 ఉద్యోగాలు... దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేయండి

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 210 ఉద్యోగాలు... దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేయండి

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 210 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 210 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Indian Navy Recruitment 2020 | ఇండియన్ నేవీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఇండియన్ నేవీలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్-SSC జూన్ 2021 సెషన్ కోసం పెళ్లి కాని పురుషులు, మహిళల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 210 ఖాళీలున్నాయి. ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఈ పోస్టులున్నాయి. కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీ కోసం వీరిని ఎంపిక చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏటీ 21 కోర్సు కోసం ఈసారి ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET నిర్వహించట్లేదు. మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.

ECIL Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జాబ్స్... డిసెంబర్ 31 లాస్ట్ డేట్

Railway Jobs: ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఈ రూల్ మీకు తెలుసా?

Indian Navy Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే


మొత్తం ఖాళీలు- 210

ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్- 122

ఎస్ఎస్‌సీ జనరల్ సర్వీస్- 40

ఎస్ఎస్‌సీ నావల్ అర్మామెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్- 16

ఎస్ఎస్‌సీ అబ్జర్వర్- 6

ఎస్ఎస్‌సీ పైలట్- 15

ఎస్ఎస్‌సీ లాజిస్టిక్స్- 20

ఎస్ఎస్‌సీ ఎక్స్ (ఐటీ)- 25

టెక్నికల్ బ్రాంచ్- 70

ఎస్ఎస్‌సీ ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్- 30

ఎస్ఎస్‌సీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్- 40

ఎస్ఎస్‌సీ ఎడ్యుకేషన్- 18

BARC Recruitment 2021: ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తున్న బార్క్... మొత్తం 160 ఖాళీలు

Railway Jobs: రైల్వే జాబ్ మీ కలా? నైరుతి రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

Indian Navy Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 18

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 31

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైనవారు దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

First published:

Tags: CAREER, Exams, Indian Navy, Job notification, JOBS, NOTIFICATION

ఉత్తమ కథలు