Coast Guard Jobs: ఇంటర్ పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో నావిక్-జీడీ పోస్టులు

Indian Coast Guard Recruitment 2019 | దరఖాస్తుకు సెప్టెంబర్ 1 చివరి తేదీ. రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

news18-telugu
Updated: August 8, 2019, 12:09 PM IST
Coast Guard Jobs: ఇంటర్ పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో నావిక్-జీడీ పోస్టులు
Coast Guard Jobs: ఇంటర్ పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో నావిక్-జీడీ పోస్టులు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 8, 2019, 12:09 PM IST
ఇంటర్ పాసైనవారికి శుభవార్త. నావిక్-జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 10+2 ENTRY - 01/2020 బ్యాచ్‌ను నియమించుకోనుంది. www.joinindiancoastguard.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఆగస్ట్ 26న లింక్ యాక్టివేట్ అవుతుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 1 చివరి తేదీ. రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నావిక్-జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Coast Guard Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 26

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు
విద్యార్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌లో 10+2 పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5% రిలాక్సేషన్ ఉంటుంది.
వయస్సు: 18 నుంచి 22 ఏళ్లు.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Loading...
Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

NTPC Jobs: ఇంజనీరింగ్ చదివారా? ఎన్‌టీపీసీలో 203 ఖాళీలు

 
First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...