Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

Indian Coast Guard Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ మే 24న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 4. మార్కులను బట్టి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ పాసైనవారిని ఫైనల్ సెలక్షన్‌కు పిలుస్తారు.

news18-telugu
Updated: May 24, 2019, 6:37 PM IST
Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
news18-telugu
Updated: May 24, 2019, 6:37 PM IST
ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయొచ్చు. జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలట్ ఎంట్రీ, టెక్నికల్, లా విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ కోస్ట్ గార్డ్.  దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 4. మార్కులను బట్టి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ పాసైనవారిని ఫైనల్ సెలక్షన్‌కు పిలుస్తారు.

Read this: SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Indian Coast Guard Recruitment: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...



దరఖాస్తు ప్రారంభం: 2019 మే 24
దరఖాస్తుకు చివరి తేదీ 2019 జూన్ 4 సాయంత్రం 5 గంటల వరకు


అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: 2019 జూన్ 14
విద్యార్హతలు: జనరల్ డ్యూటీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పాస్ కావాలి. కమర్షియల్ పైలట్ ఎంట్రీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో 12వ తరగతి(ఫిజిక్స్, మ్యాథ్స్‌) పాసై ఉండాలి. టెక్నికల్ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి. లా అభ్యర్థులు 60 శాతం మార్కులతో లా డిగ్రీ పాసై ఉండాలి.
Loading...
Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...

SSC MTS Jobs: 10,000 పోస్టులు... ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులు... మే 29 చివరి తేదీ

Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...