Coast Guard Jobs: టెన్త్ పాసైనవారికి కోస్ట్ గార్డ్‌లో జాబ్స్... రేపే చివరి తేదీ

Indian Coast Guard Recruitment 2019 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతిలో 50% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు స్పోర్ట్స్‌లో ప్రతిభ సాధించినవారికి 5% సడలింపు ఉంటుంది.

news18-telugu
Updated: November 7, 2019, 4:51 PM IST
Coast Guard Jobs: టెన్త్ పాసైనవారికి కోస్ట్ గార్డ్‌లో జాబ్స్... రేపే చివరి తేదీ
Coast Guard Jobs: టెన్త్ పాసైనవారికి కోస్ట్ గార్డ్‌లో జాబ్స్... రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: November 7, 2019, 4:51 PM IST
పదవ తరగతి పాసైనవారికి శుభవార్త. టెన్త్ అర్హతతో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఇండియన్ కోస్ట్ గార్డ్‌. డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ (కుక్, స్టివార్డ్) పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు నవంబర్ 8 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Coast Guard Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ఖాళీ ఉన్న పోస్టులు: నావిక్ (కుక్, స్టివార్డ్)

విద్యార్హత: 10వ తరగతిలో 50% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు స్పోర్ట్స్‌లో ప్రతిభ సాధించినవారికి 5% సడలింపు.
కుక్: మెనూలో వివరించినట్టు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఆహార పదార్థాలు వండాలి.
స్టివార్డ్: ఆఫీసర్స్ మెస్‌లల్లో వెయిటర్స్, హౌజ్ కీపింగ్, మెయింటెనెన్స్, స్టోర్ హ్యాండ్లింగ్ లాంటి విధులు నిర్వర్తించాలి.


వయస్సు: 18 నుంచి 22 ఏళ్లు
Loading...
వేతనం: రూ.21,700
దరఖాస్తు ప్రారంభం: 2019 అక్టోబర్ 30
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 8
ఇ-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2019 నవంబర్ 17 నుంచి 22

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BEL Recruitment 2019: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... వివరాలివే

Job Notifications: రైల్వేతో పాటు పలు సంస్థల్లో 13,000 పైగా పోస్టులు... ఆ కోర్సు చేసినవారికి మాత్రమే

IBPS SO 2019: డిగ్రీ పాసైనవారికి 1163 బ్యాంక్ జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ
First published: November 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...