Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

Indian Coast Guard Notification | రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ మొదటివారంలో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: August 10, 2019, 2:20 PM IST
Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
news18-telugu
Updated: August 10, 2019, 2:20 PM IST
భారత రక్షణ శాఖకు చెందిన కోస్డ్ గార్డ్‌లో ఉద్యోగాలున్నాయి. 01/2020 బ్యాచ్ నావిక్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్‌.  దరఖాస్తు ప్రక్రియ 2019 ఆగస్ట్ 11న ప్రారంభమై 2019 ఆగస్ట్ 17న ముగుస్తుంది. www.joinindiancoastguard.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హతతో పాటు ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా 60% మార్కులతో పాసైనవాళ్లు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ మొదటివారంలో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులు పురుషులకు మాత్రమే. నావిక్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Coast Guard Navik Jobs: నోటిఫికేషన్ వివరాలివే...


దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 11

దరఖాస్తు ముగింపు- 2019 ఆగస్ట్ 17
అడ్మిట్ కార్డ్స్- సెప్టెంబర్ మొదటివారం
వేతనం: రూ.29200 బేసిక్ + రూ.6200 డీఏ


వయస్సు: 18 నుంచి 22 ఏళ్లు
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...