• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN COAST GUARD JOB VACANCIES IN INDIAN COAST GUARD CHECK HERE DETAILS RA

Govt Jobs : కోస్టుగార్డులో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్.. దరఖాస్తుకి రేపే చివరితేదీ..

Govt Jobs : కోస్టుగార్డులో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్.. దరఖాస్తుకి రేపే చివరితేదీ..

ఇండియన్ కోస్టుగార్డులో ఉద్యోగాలు

Indian coastguard జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ(షార్ట్ సర్వీస్ అపాయింట్‌మెంట్ ఎస్ఎస్ఏ), కమర్షియల్ పైలట్ ఎంట్రీ(సీపీఎల్ ఎస్ఎస్ఏ), టెక్నికల్(ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్), లా విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

  • Share this:
    ఇండియన్ కోస్టుగార్డులో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ(షార్ట్ సర్వీస్ అపాయింట్‌మెంట్ ఎస్ఎస్ఏ), కమర్షియల్ పైలట్ ఎంట్రీ(సీపీఎల్ ఎస్ఎస్ఏ), టెక్నికల్(ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్), లా విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
    పోస్టు : అసిస్టెంట్ కమాండెంట్
    విభాగాలు : జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ(షార్ట్ సర్వీస్ అపాయింట్‌మెంట్ ఎస్ఎస్ఏ), కమర్షియల్ పైలట్ ఎంట్రీ(సీపీఎల్ ఎస్ఎస్ఏ), టెక్నికల్ (ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్),లా.
    ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు డీజీసీఏ జారీ చేసిన కమర్షియ్ పైలట్ లైసెన్స్ కలిగిన వారు అర్హలు
    ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం : మే 24, 2019
    ఆన్ లైన్ దరఖాస్తుకి చివరితేదీ : జూన్ 4, 2019
    వెబ్‌సైట్ లింక్ : http://joinindiancoastguard.gov.in/

    ఇవి కూడా చదవండి..

    Amazon : ఉన్న జాబ్ వదిలేస్తే రూ. 7 లక్షలు... ఉద్యోగులకు అమెజాన్ ఆఫర్..
    First published: