INDIAN BANK SO RECRUITMENT 2022 312 SO JOBS IN INDIAN BANK SALARY QUALIFICATIONS APPLICATION DETAILS EVK
Indian Bank SO Recruitment 2022: ఇండియన్ బ్యాంక్‌లో 312 ఎస్ఓ జాబ్స్.. వేతనం, అర్హతలు, అప్లికేషన్ వివరాలు
(ఇండియన్ బ్యాంక్ లో ఎస్ఓ జాబ్స్)
Indian Bank SO Recruitment 2022 | ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి 312 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి 312 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ https://www.indianbank.in/career/ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు లింక్ మే 24, 2022 నుంచి జూన్ 14, 2022 వరకు తెరిచి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, గ్రూప్ -6 మరియు గ్రూప్ 7 కింద సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్‌గా నియమిస్తారు. ఫ్రెషర్స్ అయిన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, అనుభవం ఉన్న ఇతర అభ్యర్థులు సీనియర్ మేనేజర్, మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్ పోస్టులకు అర్హులు.
Step 9 - అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫాంను ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి.
Step 10 - దరఖాస్తు సమర్పణకు జూన్ 14, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.