Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో ప్యూన్ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Bank Recruitment 2019 | రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఇండియన్ బ్యాంక్. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.indianbank.in ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: November 6, 2019, 11:51 AM IST
Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో ప్యూన్ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో ప్యూన్ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: November 6, 2019, 11:51 AM IST
విద్యార్హతలు తక్కువగా ఉన్నా బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ బ్యాంక్ సబ్ ఆర్డినేట్ కేటగిరీలో సెక్యూరిటీ గార్డ్ కమ్ ప్యూన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 115 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు నవంబర్ 8 చివరి తేదీ. 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఎక్స్-సర్వీస్‌మెన్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఇండియన్ బ్యాంక్. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.indianbank.in ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Bank Recruitment 2019: ఖాళీల వివరాలివే


మొత్తం ఖాళీలు-115

ఆంధ్రప్రదేశ్- 11
అస్సాం- 4
ఢిల్లీ- 3


గుజరాత్- 5
Loading...
కర్నాటక- 2
కేరళ- 10
మహారాష్ట్ర- 8
ఒడిషా- 2
పాండిచ్చెరి- 4
పంజాబ్- 5
తమిళనాడు- 48
తెలంగాణ- 3
ఉత్తరప్రదేశ్- 6
వెస్ట్ బెంగాల్- 4

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IBPS SO 2019: డిగ్రీ పాసైనవారికి 1163 బ్యాంక్ జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి విద్యార్హతలు, వేతనాల వివరాలివే

Jobs: విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో 275 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: November 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...