IACS Jobs: జూనియర్ ఇంజనీర్, మల్టీ టాస్కింట్ స్టాఫ్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

IACS Recruitment 2019 | వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పర్సనల్ స్కిల్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

news18-telugu
Updated: August 22, 2019, 10:59 AM IST
IACS Jobs: జూనియర్ ఇంజనీర్, మల్టీ టాస్కింట్ స్టాఫ్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
IACS Jobs: జూనియర్ ఇంజనీర్, మల్టీ టాస్కింట్ స్టాఫ్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 22, 2019, 10:59 AM IST
ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్-IACS జూనియర్ మేనేజర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 94 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది ఐఏసీఎస్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పర్సనల్ స్కిల్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు అక్టోబర్ 14 చివరి తేదీ. గ్రూప్ ఏ, బీ, సీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు చేపట్టిన స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IACS Recruitment 2019: నోటిఫికేషన్-1


అడ్మినిస్ట్రేటీవ్ విభాగం

అసిస్టెంట్- 2
అసిస్టెంట్ (F&A)- 2
అప్పర్ డివిజన్ క్లర్క్- 1


మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 6
Loading...
టెక్నికల్ విభాగం
టెక్నికల్ సూపరింటెండెంట్- 1
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1
టెక్నికల్ అసిస్టెంట్ బీ- 2
టెక్నికల్ అసిస్టెంట్ ఏ- 1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 5

IACS Recruitment 2019: నోటిఫికేషన్-2


మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్)- 21
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (టెక్నికల్)- 23

 

IACS Recruitment 2019: నోటిఫికేషన్-3


అడ్మినిస్ట్రేటీవ్ విభాగం
రిజిస్ట్రార్- 1
సెక్యూరిటీ ఆఫీసర్- 1
ఆఫీస్ సూపరింటెండెంట్- 4
ఆఫీస్ సూపరింటెండెంట్ (F&A)- 4
అసిస్టెంట్- 3
యూడీసీ- 6 Posts

టెక్నికల్ విభాగం
టెక్నికల్ సూపరింటెండెంట్- 4
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1
సీనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)- 1
సీనియర్ టెక్నీషియన్ (పబ్లికేషన్ అండ్ జర్నల్)- 1
టెక్నికల్ అసిస్టెంట్- 3

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jobs: జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

IFFCO recruitment 2019: అగ్రికల్చర్ ట్రైనీ పోస్టుల భర్తీ... స్టైపెండ్ రూ.33,000

Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ
First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...