Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

Indian Army Recruitment 2019 | దరఖాస్తు చేయడానికి జూలై 21 చివరి తేదీ. తొలి లేదా రెండో ప్రయత్నంలో ఎంబీబీఎస్ పరీక్షలో పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: July 3, 2019, 1:42 PM IST
Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా
Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 3, 2019, 1:42 PM IST
ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్-SSC ఆఫీసర్ ఉద్యోగాలున్నాయి. మొత్తం 150 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఆసక్తిగల అభ్యర్థులు amcsscentry.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి జూలై 21 చివరి తేదీ. తొలి లేదా రెండో ప్రయత్నంలో ఎంబీబీఎస్ పరీక్షలో పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 జూన్ 30 లోగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్నవారికే అవకాశం. షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Army Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


మొత్తం పోస్టులు: 150 (పురుషులు-135, మహిళలు-15)

దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 22
దరఖాస్తుకు చివరి తేదీ 2019 జూలై 21
అర్హత: తొలి లేదా రెండో ప్రయత్నంలో ఎంబీబీఎస్ పాస్ కావాలి.


వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్లు పూర్తికాకూడదు.
Loading...
ఇంటర్వ్యూ జరిగే స్థలం: Army Hospital (R&R), Delhi Cantt.
ఇంటర్వ్యూ జరిగే తేదీ: 2019 జూలై 30 నుంచి ఉండొచ్చని అంచనా.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... పెళ్లికాని అమ్మాయిలకు మాత్రమే

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...