news18-telugu
Updated: January 9, 2020, 12:50 PM IST
Army Jobs: ఎన్సీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)
నేషనల్ క్యాడెట్ కార్ప్స్-NCC విద్యార్థులకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. షార్ట్ సర్వీస్ కమిషన్(NT) కోసం ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 48వ కోర్సును ప్రకటించింది. మొత్తం 55 ఖాళీలున్నాయి. అర్హత గల యువకులు, యువతులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 జనవరి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు
http://joinindianarmy.nic.in/ వెబ్సైట్లో అప్లై చేయాలి.
Indian Army NCC Special Entry Scheme 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 55
ఎన్సీసీ మెన్- 50
ఎన్సీసీ వుమెన్- 5
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6విద్యార్హత- ఎన్సీసీ 'సీ' సర్టిఫికెట్ హోల్డర్స్ 50 % మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 2020 జూలై 1 నాటికి 19 నుంచి 25 ఏళ్లు
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 400 ఉద్యోగాలు... మొదలైన రిజిస్ట్రేషన్
Telangana Jobs: ఇంటర్ పాసైనవారికి ఐఏఎఫ్‌లో జాబ్స్... సంగారెడ్డిలో రిక్రూట్మెంట్ ర్యాలీ
Jobs: గుడ్ న్యూస్... ఇంటర్ పాసైనవారికి 4893 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Published by:
Santhosh Kumar S
First published:
January 9, 2020, 12:50 PM IST