Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో జాబ్స్... 2 రోజులే గడువు

Indian Army JAG Entry Scheme 25th Course | దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 13 చివరి తేదీ. http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: February 11, 2020, 11:54 AM IST
Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో జాబ్స్... 2 రోజులే గడువు
Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో జాబ్స్... 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. జడ్జ్ అడ్వకేట్ జనరల్-JAG బ్రాంచ్‌లో ఎంట్రీ స్కీమ్ 25వ కోర్స్ అక్టోబర్ 2020 కోసం లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియన్ ఆర్మీ. పెళ్లికాని యువతీయువకులు అప్లై చేయొచ్చు. ఎంపికైనవారు 14 ఏళ్లు రెగ్యులర్ ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. మొదట 10 ఏళ్లు, ఆ తర్వాత 4 ఏళ్లు పొడిగిస్తారు. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 13 చివరి తేదీ. http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Indian Army JAG Entry Scheme 25th Course: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 8

యువకులు- 6
యువతులు- 2
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 13విద్యార్హత- ఎల్ఎల్‌బీ డిగ్రీ.
వయస్సు- 2020 జూలై 1 నాటికి 21 నుంచి 27 ఏళ్లు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 జాబ్స్... ఫిబ్రవరి 13 లాస్ట్ డేట్

Cognizant Jobs: కాగ్నిజంట్‌లో ఫ్రెషర్స్‌కి 20,000 ఉద్యోగాలు... జీతం ఏడాదికి రూ.4,00,000

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 1412 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్

 
First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు