Indian Army : ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.. ఎంపికైన వారికి ట్రైనింగ్ అనంతరం జాబ్

Indian Army | ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఇందుకోసం ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు, చివరిసంవత్సరం చదువుతున్నవారు అర్హులు.

news18-telugu
Updated: July 1, 2019, 10:43 AM IST
Indian Army : ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.. ఎంపికైన వారికి ట్రైనింగ్ అనంతరం జాబ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇండియన్ ఆర్మీలో 130వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌ ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ ఉంటుంది. అనంతరం.. లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగావకాశం ఉంటుంది.
ఖాళీల సంఖ్య : 40

అర్హత : సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు.
ఇతర అర్హతలు : నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి
వయోపరిమితి : 01.01.2020 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి..
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్04
ఎంపిక విధానం : విద్యార్హత మార్కులు, స్టేజ్ 1, 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, శారీరక, వైద్య పరీక్షల ఆధారంగా

చివరితేదీ: 28-11-2019
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

Govt Jobs : UPSC లో ఉద్యోగాలు.. జీతం రూ. 47,600/-
Published by: Amala Ravula
First published: July 1, 2019, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading