Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో క్లర్క్, మేనేజర్ జాబ్స్

Indian Air Force Recruitment 2020 | దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 17 చివరి తేదీ.

news18-telugu
Updated: February 14, 2020, 2:23 PM IST
Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో క్లర్క్, మేనేజర్ జాబ్స్
Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో క్లర్క్, మేనేజర్ జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ అయింది. జూనియర్ క్లర్క్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బెనెవోలెంట్ అసోసియేషన్-IAFBA. ఖాళీలు తక్కువగానే ఉన్నాయి. 5 పోస్టుల్ని మాత్రమే ప్రకటించింది IAFBA. ఆసక్తి గల అభ్యర్థులు https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 17 చివరి తేదీ.

Indian Air Force Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 5

జూనియర్ క్లర్క్ (EDP)- 1
జూనియర్ క్లర్క్- 2
అసిస్టెంట్ మేనేజర్ (రిసెప్షనిస్ట్)- 1


అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ అసిస్టెంట్)- 1దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 17
విద్యార్హత- డిగ్రీ.
వయస్సు- జూనియర్ క్లర్క్ (EDP) పోస్టుకు 28 ఏళ్లు, జూనియర్ క్లర్క్ పోస్టుకు 25 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 35 ఏళ్లు.
వేతనం- రూ.30,500 వరకు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Secretary,
IAF Benevolent Association,
AFGIS Bhawan,
Subroto Park, New Delhi-110010.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 జాబ్స్... ఫిబ్రవరి 17 లాస్ట్ డేట్

Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో 191 జాబ్స్... ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్

AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 418 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు