Home /News /jobs /

INDIAN AIR FORCE AIRMEN RECRUITMENT 2020 NOTIFICATION RELEASED APPLICATION PROCESS BEGINS ON 2020 JANUARY 2 SS

Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలు

Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

Indian Air Force Airmen Recruitment 2020 | మొదటి దశ, రెండో దశ పరీక్షలు, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

    భారత వైమానిక దళం-IAF ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడ్స్ 01/2021 బ్యాచ్ ఎయిర్‌మెన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 2020 జనవరి 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 ఆసక్తిగల అభ్యర్థులు www.airmenselection.cdac.in లేదా www.careerindianairforce.cdac.in వెబ్‌సైట్స్‌లో దరఖాస్తు చేయొచ్చు. మొదటి దశ, రెండో దశ పరీక్షలు, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

    IAF Airmen Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    భర్తీ చేయనున్న పోస్టులు: గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడ్స్‌లో ఎయిర్‌మెన్
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 2
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20
    ఎంపిక ప్రక్రియ- 2020 మార్చి 19 నుంచి 2020 మార్చి 23
    విద్యార్హత- గ్రూప్ ఎక్స్ ట్రేడ్‌కు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లతో 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాస్ కావాలి. గ్రూప్ వై ట్రేడ్‌కు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ కావాలి. గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్‌కు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ 50% మార్కులతో పాస్ కావాలి.
    వయస్సు- 2000 జనవరి 17 నుంచి 2003 డిసెంబర్ 30 మధ్య పుట్టినవారే అర్హులు.
    ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Vivo U20: ఆకట్టుకునే ఫీచర్లతో వివో యూ20... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Hyderabad Job Mela: హైదరాబాద్‌లో జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత

    Bank of Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Indian Air Force, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు