INDIA POST RECRUITMENT 2022 JOB NOTIFICATION RELEASED FOR 29 VACANCIES IN INDIA POST KNOW HOW TO APPLY SS
Post Office Jobs 2022: టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... రూ.63,200 వేతనం
Post Office Jobs 2022: టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... రూ.63,200 వేతనం
(ప్రతీకాత్మక చిత్రం)
India Post Recruitment 2022 | ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
ఇండియా పోస్ట్ (India Post) వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తున్నాయి. కేంద్ర సమాచార, ఐటీ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ (Department of Posts) న్యూ ఢిల్లీలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్స్ స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. టెన్త్ పాస్ కావడంతో పాటు నోటిఫికేషన్లో సూచించిన డ్రైవింగ్ అర్హతలు కూడా అభ్యర్థులకు ఉండాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
Step 4- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
Step 5- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
Step 6- దరఖాస్తుల్ని నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. కొరియర్ ద్వారా పంపే దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోరు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.