IIT Jobs: తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు... వివరాలివే

IIT, Tirupati Recruitment 2019 | అకడమిక్ పెర్ఫామెన్స్, అనుభవం, స్క్రీనింగ్ / షార్ట్ లిస్టింగ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ / ప్రాక్టికల్ టెస్ట్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ  ఉంటాయి.

news18-telugu
Updated: July 5, 2019, 2:33 PM IST
IIT Jobs: తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు... వివరాలివే
IIT Jobs: తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 5, 2019, 2:33 PM IST
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగాలున్నాయి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ లాంటి నాన్-టీచింగ్ పోస్టులకు తిరుపతి ఐఐటీ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి 2019 జూలై 31 చివరి తేదీ. అకడమిక్ పెర్ఫామెన్స్, అనుభవం, స్క్రీనింగ్ / షార్ట్ లిస్టింగ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ / ప్రాక్టికల్ టెస్ట్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ  ఉంటాయి. తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

IIT, Tirupati Recruitment 2019: పోస్టుల వివరాలివే...


మొత్తం పోస్టులు: 38

ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సివిల్)-01
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సివిల్)-01
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-01


సేఫ్టీ ఆఫీసర్- 01 Post
Loading...
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 07
స్టాఫ్ నర్స్- 01
సీనియర్ టెక్నీషియన్-01
జూనియర్ టెక్నీషియన్- 07
జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్- 01
డిప్యూటీ రిజిస్ట్రార్- 02
అసిస్టెంట్ రిజిస్ట్రార్-05
జూనియర్ సూపరింటెండెంట్- 03
జూనియర్ అసిస్టెంట్- 06
జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ 1- 01
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 01

IIT, Tirupati Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 3
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూలై 30
వయస్సు: వేర్వేరు పోస్టులకు వయస్సు వేర్వేరుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

తిరుపతి ఐఐటీలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB 2019: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... హాల్‌టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ వివరాలివే

Jobs: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు

Jobs: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...

 
First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...