Jobs: ఐఐటీలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

IIT Recruitment 2020 | బీటెక్, మాస్టర్స్ డిగ్రీ పాసైనవారికి శుభవార్త. ఐఐటీ ఢిల్లీ ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 9, 2020, 4:59 PM IST
Jobs: ఐఐటీలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
Jobs: ఐఐటీలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ-IIT Delhi ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 39 ఖాళీలున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఎంపికైన వారిని ఏడాది గడువుతో నియమిస్తారు. పనితీరును బట్టి 5 ఏళ్ల వరకు గడువును పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 24 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://home.iitd.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Police Jobs: మొత్తం 1564 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

Nestle Internship: ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్... 1,000 మందికి అవకాశం

IIT recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ ఖాళీలు- 39
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 30
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 24 సాయంత్రం 5 గంటలువేతనం- నెలకు రూ.80,000 నుంచి రూ.90,000
విద్యార్హత- మాస్టర్స్ డిగ్రీ 55% మార్కులతో పాస్ కావాలి. లేదా బీటెక్ పాస్ కావడంతో పాటు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంబీఏ డిగ్రీ పాసైనవారికి ప్రాధాన్యత ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: July 9, 2020, 4:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading