IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IIT Hyderabad Recruitment 2020 | హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఐఐటీ హైదరాబాద్ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: January 28, 2020, 6:07 PM IST
IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-IIT హైదరాబాద్ పలు ఖాళీలను ప్రకటించింది. హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా కందిలో గల ఐఐటీలో జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 152 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు https://www.iith.ac.in/ వెబ్‌సైట్‌లో అర్హతల వివరాలు తెలుసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 17 చివరి తేదీ.

IIT Hyderabad Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 152
రిజిస్ట్రార్- 1
చీఫ్ లైబ్రరీ ఆఫీసర్- 1
డిప్యూటీ రిజిస్ట్రార్- 2
ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 2- 1
అసిస్టెంట్ లైబ్రేరియన్- 1
నెట్వర్క్ / సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్- 2
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సివిల్)- 1
స్పోర్ట్స్ ఆఫీసర్ గ్రేడ్ 1- 5
మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 1- 1
లేడీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 1- 1
టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 1- 1
టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 1- 1
అసిస్టెంట్ రిజిస్ట్రార్- 4
బయో సేఫ్టీ ఆఫీసర్- 1
వెటర్నరీ డాక్టర్- 1
సైకలాజికల్ కౌన్సిలర్- 1
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)- 1
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1
ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్- 18
లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 2
హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్- 2
ఫిజియోథెరపిస్ట్- 1
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 1
లేడీ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 1
జూనియర్ ఇంజనీర్ (సివిల్)- 3
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 2
జూనియర్ అకౌంటెంట్- 6
జూనియర్ అసిస్టెంట్- 2
జూనియర్ టెక్నీషియన్- 36
మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1- 22
టెక్నికల్ సూపరింటెండెంట్- 26

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

UPSC Jobs: మొత్తం 134 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

Railway Jobs: రైల్వేలో మరో 2792 ఖాళీలకు నోటిఫికేషన్... వివరాలివే

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 260 ఉద్యోగాలు... ఇంటర్ పాసైనవారు అప్లై చేయండిలా
Published by: Santhosh Kumar S
First published: January 28, 2020, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading