HOME » NEWS » jobs » IIMC RECRUITMENT 2020 APPLY FOR ASSOCIATE PROFESSOR ASSISTANT PROFESSOR POSTS NS

IIMC Recruitment 2020: నిరుద్యోగులకు IIMC శుభవార్త.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(IIMC) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: November 27, 2020, 4:42 PM IST
IIMC Recruitment 2020: నిరుద్యోగులకు IIMC శుభవార్త.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగులకు ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(IIMC) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసోసియేట్ ప్రొఫేసర్, అసిస్టెంట్ ప్రొఫేసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 15, 2021లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించిన ఫార్మాట్లో వచ్చే ఏడాది జనవరి 15లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లను office of Assistant Registrar (Admn.), Indian Institute of Mass Communication, Aruna Asaf Ali Road, JNU New Campus, New Delhi 110 067 చిరునామాకు పంపించాలి.
Notification-Direct Link
Official Website-Direct Link

విద్యార్హతల వివరాలు:
Associate Professor: 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసి, ఎనిమిదేళ్లు టీచింగ్ లో అనుభవం ఉన్న వాళ్లు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

Assistant Professor: 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తకు అర్హులు. ఇతర విద్యార్హత వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
Published by: Nikhil Kumar S
First published: November 27, 2020, 4:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading